(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 129
॥ శ్రీః ॥
3.129. అధ్యాయః 129
Mahabharata - Vana Parva - Chapter Topics
ఋత్విక్చోదనయా సోమకేన రాజ్ఞా జంతునామకపుత్రవపాయా హోమే తద్గంధాఘ్రాణనేన తద్భార్యాశతే పుత్రశతోత్పత్తిః ॥ 1 ॥
లోకాంతరం గతేన సోమకేన ఋత్విజా సహ తద్భోగ్యస్వపుత్రహననజనారకీయదుఃఖానుభవపూర్వకం తేన సహైవ స్వీయసుకృతకలోపభోగః ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
సోమక ఉవాచ। 3-129-0x(2122)(20865)
బ్రహ్మన్యద్యద్యథా కార్యం తత్కురుష్వ తథాతథా।
పుత్రకామతయా సర్వంకరిష్యామి వచస్తవ ॥ 3-129-1(20866)
లోమశ ఉవాచ। 3-129-2x(2123)
తతః స యాజయామాస సోమకం తేన జంతునా।
మాతరస్తు బలాతపుత్రమపాకార్షుః కృపాన్వితాః ॥ 3-129-2(20867)
హా హతాః స్మేతి వాశంత్యస్తీవ్రశోకసమాహతాః।
తం మాతరః ప్త్యకర్షన్గృహీత్వా దక్షిణే కరే ॥ 3-129-3(20868)
సవ్యే పాణౌ గృహీత్వా తు యాజకోపి స్మ కర్షతి।
కురరీణామివార్తానామపాకృష్య తు తం సుతం ॥ 3-129-4(20869)
విశస్య చైనం విధివద్వపామస్య జుహావ సః।
వపాయాం హూయమానాయాం గంధమాఘ్రాయ మాతరః ॥ 3-129-5(20870)
ఆర్తా నిపేతుః సహసా పృథివ్యాం కురునందన।
సర్వాశ్చ గర్భానలబంస్తతస్తాః పార్థివాంగనాః ॥ 3-129-6(20871)
తతో దశసు మాసేషు సోమకస్య విశాంపతే।
జజ్ఞే పుత్రశతం పూర్ణం తాసు సర్వాసు భారత ॥ 3-129-7(20872)
జంతుర్జ్యేష్ఠః సమభవజ్జనిత్ర్యామేవ పూర్వవత్।
స తాసామిష్ట ఏవాసీన్న తథాఽన్యే నిజాః సుతాః ॥ 3-129-8(20873)
తచ్చ లక్షణమస్యాసీత్సౌవర్ణం పార్శ్వ ఉత్తరే।
తస్మిన్పుత్రశతే చాగ్ర్యః స బభూవ గుణైరపి ॥ 3-129-9(20874)
తతః స లోకమగమత్సోమకస్య గురుః పరం।
అన్వక్షమేవ పశ్చాత్తు సోమకోప్యగమత్పరం ॥ 3-129-10(20875)
అథ తం నరకే ఘోరే పచ్యమానం దదర్శ సః।
తమపృచ్ఛత్కిమర్థం త్వం నరకే పచ్యసే ద్విజ ॥ 3-129-11(20876)
తమబ్రవీద్గురుః సోఽథ పచ్యమానోఽగ్నినా భృశం।
త్వం మయా యాజితో రాజంస్తస్యేదం కర్మణః ఫలం ॥ 3-129-12(20877)
ఏతచ్ఛ్రుత్వా స రాజర్షిర్ధర్మరాజమథాబ్రవీత్।
అహమత్ర ప్రవేక్ష్యామి ముచ్యతాం మమ యాజకః ॥ 3-129-13(20878)
మత్కృతే హి మహాభాగః పచ్యతే నరకాగ్నినా।
`సోహమాత్మానమాధాస్యే నరకే ముచ్యతాం గురుః' ॥ 3-129-14(20879)
ధర్మ ఉవాచ। 3-129-15x(2124)
నాన్య కర్తుః ఫలం రాజన్నుపభుంక్తే కదాచన।
ఇమాని తవ దృశ్యంతే ఫలాని వదతాంవర ॥ 3-129-15(20880)
సోమక ఉవాచ। 3-129-16x(2125)
పుణ్యాన్న కామయే లోకానృతేఽహం బ్రహ్మవాదినం।
ఇచ్ఛాంయహమననైవ సహ వస్తుం సురాలయే ॥ 3-129-16(20881)
నరకే వా ధర్మరాజ కర్మణాఽస్య సమో హ్యహం।
పుణ్యాపుణ్యఫలం దేవ సమమస్త్వావయోరిదం ॥ 3-129-17(20882)
ధర్మరాజ ఉవాచ। 3-129-18x(2126)
యద్యేవమీప్సితం రాజన్భుంఖాస్య సహితః ఫలం।
తుల్యకాలం సహానేన పశ్చాత్ప్రాప్స్యసి సద్గతిం ॥ 3-129-18(20883)
లోమశ ఉవాచ। 3-129-19x(2127)
స చకార తథా సర్వం రాజా రాజీవలోచనః।
క్షీణపాపశ్చ తస్మాత్స విముక్తో గురుణా సహ ॥ 3-129-19(20884)
లేభే కామాఞ్శుభాన్రాజన్కర్మణా నిర్జితాన్స్వయం।
సహ తేనైవ విప్రేణ గురుణా స గురుప్రియః ॥ 3-129-20(20885)
ఏష తస్యాశ్రమః పుణ్యో య ఏషోగ్రే విరాజతే।
క్షాంత ఉష్యాత్ర షడ్రాత్రం ప్రాప్నోతి సుగతిం నరః ॥ 3-129-21(20886)
ఏతస్మిన్నపి రాజేంద్ర వత్స్యామో విగతజ్వరాః।
షడ్రాత్రం నియతాత్మానః స·జ్జీభవ కురూద్వహ ॥ 3-129-22(20887)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి ఏకోనత్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 129 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-129- వాశంత్యః క్రోశంత్యః ॥
3-129- వపాం దేహాంతర్గతమపూపాకారం మాసం ॥
3-129- లక్షణం చిహ్నం ॥
3-129- సోమకస్య ఋత్విగితి శేషః ॥
3-129- క్షాంతః క్షమావాన్। ఉష్య ఉషిత్వా ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.